ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా నూతన కమిటీని శనివారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షునిగా ఎస్ యాదగిరి, ఉపాధ్యక్షులుగా వి. సాయికుమార్, జి ఉపేందర్, వి. సైదయ్య, యన్. రామ్మూర్తి, కార్యదర్శిగా ఎం. రాంబాబు, సహాయ కార్యదర్శులుగా బి. స్వరాజ్యం, యర్రయ్య, వేలాద్రి, వెంకన్న, కోశాధికారి జె. కిషోర్ కుమార్ తో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.