సూర్యాపేట: ఘనంగా వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి వేడుకలు

68చూసినవారు
సూర్యాపేట: ఘనంగా వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం గ్రంథాలయంలో గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు ఆధ్వర్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం వారు వట్టికోట ఆళ్వారుస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్