సూర్యాపేట: ప్రజల దాహార్తిని తీర్చేందుకే వాటర్ కూలర్ ఏర్పాటు

50చూసినవారు
సూర్యాపేట: ప్రజల దాహార్తిని తీర్చేందుకే వాటర్ కూలర్ ఏర్పాటు
సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి వచ్చే పేషంట్లకు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని డిఎంహెచ్వో కోటాచలం, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ సత్యనారాయణ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో 30వేల విలువ గలిగిన వాటర్ కూలర్ ను ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్