సూర్యాపేట: వీరన్న ఆశయ సాధన కోసం కృషి

62చూసినవారు
సూర్యాపేట: వీరన్న ఆశయ సాధన కోసం కృషి
కుల, వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని సీపీఐ (ఆర్ఎం) రాష్ట్ర కార్యదర్శి చామకూరి నరసయ్య అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని భీమ్రెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద మారోజు వీరన్న స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మారోజు వీరన్న 26వ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో వర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా కుల నిర్మూలన జరగాలన్నారు.

సంబంధిత పోస్ట్