సూర్యాపేట: ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్

83చూసినవారు
ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగిన అంబేద్కర్ అక్కడ స్థితిగతులను పరిశీలించి దేశానికి కావలసిన భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్