భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే

59చూసినవారు
భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష (రివ్యూ) సమావేశం సూర్యాపేట బాలాజీ గార్డెన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది అని అన్నారు.

సంబంధిత పోస్ట్