విద్యార్డినిల సమస్యలపై అధికారులు అలసత్వం సరైనది కాదు

71చూసినవారు
విద్యార్డినిల సమస్యలపై అధికారులు అలసత్వం సరైనది కాదు
సూర్యాపేట పరిధిలోని బాలెంల ఎస్సీ గురుకుల విద్యార్థినిల సమస్యల పట్ల అధికారులు అలసత్వం వహించడం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దన్యాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వియన్ భవన్ లో అయన మాట్లాడారు. గత పది రోజులకు పైగా కళాశాలలో జరుగుతున్న అక్రమలపై, ప్రిన్సిపల్ అరాచకాలపై గలమెత్తి ఎన్నోసార్లు నిరసనకు దిగిన ఇంతవరకు వారి సమస్యలను పరిష్కారం చేయడంలో అధికారులు విఫలం అయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్