వీ. ఓ. ఏలు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి

85చూసినవారు
వీ. ఓ. ఏలు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి
వీ. ఓ. ఏలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యమించాలని బి. ఆర్. టి. యు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ అన్నారు. శుక్రవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన వీ. ఓ. ఏల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. వృత్తిపరంగా వీఓఏలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్