30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వినతి..

85చూసినవారు
30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వినతి..
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి పోస్ట్ మార్టం కేంద్రం ఏర్పాటు చేయాలని, గురువారం రోజు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బుర్ర శ్రీనివాస్ గౌడ్, నరసింహ, మచ్చగిరి, స్థానిక బీసీ నాయకులు గంజి రాములు గుంటి ఆనందం నాగప్ప ముత్తయ్య నరేష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్