నియోజకవర్గ పాస్టర్స్ మీటింగ్..

72చూసినవారు
నియోజకవర్గ పాస్టర్స్ మీటింగ్..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో గల బిల్వర్స్ చర్చ్ లో మంగళవారం నియోజకవర్గ స్థాయి పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించినట్ల తెలిపారు. 9 మండలాల గౌరవ అధ్యక్షుడు, కేలోతూ చంద్రశేఖర్, అధ్యక్షులు శ్యాంసన్, ప్రధాన కార్యదర్శి, కాపర్తి సైమన్, కోశాధికారి, కోట యాకోబు, నియోజకవర్గంలోని పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్