వెండి మకర తోరణం బహుకరణ..

54చూసినవారు
వెండి మకర తోరణం బహుకరణ..
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అంగడి బజారులో గల ఆంజనేయ స్వామి, విగ్రహానికి దాతలు కాగితాల అంజిరెడ్డి శ్రీదేవి, వారి కుమారుడు రాజసింహారెడ్డి, 1, 50, 000 విలువైన వెండి మకర తోరణం మంగళవారం రోజు మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి, సమక్షంలో బహుకరించారు. అర్చకులు సూరిబాబు శర్మ నర్సిరెడ్డి శంకర్ రెడ్డి విజయలక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్