విద్యుత్తు సరఫరాలో అంతరాయం..

52చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రహదారి వెంట విస్తరణ పనుల్లో భాగంగా ఉన్నత పాఠశాల నుంచి కొత్తబస్టాండ్ వరకు ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించనున్నారు. కాగ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివే స్తున్నట్లు ఏఈ హుస్సేన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్