మోత్కూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం..

82చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు పట్టణంలో గురువారం కంపచెట్ల తొలగింపు కారణంగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు, ఏఈ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు అంతరాయం కలుగుతుందన్నారు, వినియోగదారులను సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్