కోదాడ: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల

52చూసినవారు
కోదాడ: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల
కోదాడ నియోజకవర్గ టియుడబ్ల్యూజే 143 ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో గతవారం నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ ఫలితాలను ఆ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అకారంగుల అంజి గౌడ్ విడుదల చేశారు. ప్రథమ స్థానం పల్లవి జడ్పీహెచ్ఎస్ పాలారం , ద్వితీయ స్థానం స్టాలిన్ నెమలిపురి గురుకుల, తృతీయ స్థానం షేక్ నజీమా జెడ్పిహెచ్ఎస్ నడిగూడెం అవసరం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్