కోర్ట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి..

50చూసినవారు
కోర్ట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, బుధవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కి తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో కోర్టు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కోర్టు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్