తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ మున్సిపాలిటీలోని ఆర్యవైశ్య భవన్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. తుంగతుర్తి కి నేనే ఎమ్మెల్యే ఎవ్వడు లేడిక్కడ అని అన్నారు.
ఈయ్యాల మందుల సామేలు అనేటోడు ఉత్తగనే దారితప్పి వచ్చినోడు కాదు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా నిలబడి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తిని అన్నారు.