యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ సుంకిశాల అనిల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు గౌడ్, సురేష్, భాస్కర్, రవి, శేఖర చారి, చంద్రయ్య, పరిమేష్, మధు పాల్గొన్నారు.