మోత్కూర్: ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం

0చూసినవారు
మోత్కూర్: ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ రైల్వే బోర్డ్ నెంబర్ కొనతం నాగార్జున రెడ్డి, మాజీ జిల్లా అధికార ప్రతినిధి గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహానేత, జన సంఘ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయులు వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్