నాగారం: సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటాం: శ్రీకాంత్ గౌడ్

2చూసినవారు
సూర్యాపేట జిల్లా నాగారంలో తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాటి చెట్లపైనుండి పడి మరణించిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందవలసిన రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. తిరుమలగిరిలో జూలై 14న జరిగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్