నూతనకల్: పోషకాహారంతోనే ఆరోగ్యం, పౌష్టికాహారం: గిరిధర్ రెడ్డి

57చూసినవారు
నూతనకల్: పోషకాహారంతోనే ఆరోగ్యం, పౌష్టికాహారం: గిరిధర్ రెడ్డి
పౌష్టిక ఆహారంతోటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని మొదటి అంగన్వాడి సెంటర్లో బుధవారం నిర్వహించిన పోషణ పక్వాన్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోషకాహార లోపం వల్ల పిల్లల్లో అనేక రుగ్మతలకు గురవుతున్నారని తెలిపారు. అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం అందిస్తారని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్