మహిళా సమైక్య భవనం ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో శుక్రవారం మహిళా సమైక్య భవనం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జా దీపిక, యుగంధర్ రావు, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.