నూతనకల్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ..

63చూసినవారు
నూతనకల్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ..
సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ నీ బుధవారం రోజు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, రికార్డులను పరిశీలించారు. మండలంలో ఉన్న పరిస్థితులను తదితర అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్