తిరుమలగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్

66చూసినవారు
తిరుమలగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సత్యనారాయణ, బదిలీపై వెలగా నూతన ఎస్సైగా గురువారం ఊకుర్తి సురేష్, బాధ్యతలు స్వీకరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతో కలిగి ఉండాలని అత్యవసర సమయంలో వందకు కాల్ చేసి సమాచారం అందించాలని ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్