ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చిత్తలూరు వెంకట్రామ నరసమ్మ శనివారం తెలిపింది.