తిరుమలగిరి: గుండెపోటుతో విధులలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి

61చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ రాథోడ్ గుండెపోటుతో మరణించారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో విధులలో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హాస్పిటల్కు తరలించారు. మార్గమధ్యలో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్