తుంగతుర్తి మండల కేంద్రంలో బీ. ఆర్. ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈనెల15న తేదీన తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరైవంతం చేయాలన్నారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభ గురించి చర్చించారు.