రాజ్యాంగ విలువలు సభ సంప్రదాయాలు తెలియని నాయకులు వీఆర్ఎస్ వాళ్లు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కెసిఆర్ అటెండెన్స్ కోసం వచ్చి నల్లికుట్ల కుట్రలు తెరలిపి పోయాడు అని అన్నారు. సభను బీ. ఆర్. ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయం కోసం కాదు ప్రజల కోసమని గుర్తు ఎరగాలని అన్నారు. ప్రజల కోసం. రైతుల మీద అంత ప్రేమ ఉంటే మంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్లు ఖర్చు అయ్యే ఎస్ ఎల్ బి సి ఎందుకు కంప్లీట్ చేయలేదు అని జగదీష్ రెడ్డి పై మండిపడ్డారు. నీకు ఆస్కారు రాదు ఎక్కువ నటించకు అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.