తుంగతుర్తి: కరివిరాల గ్రామంలో ప్రత్యేక పూజలు

72చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కార్విరాల గ్రామంలో బుధవారం ద్వార తోరణ గ్రామ తోరణం స్వస్తి, గంగానయనం, గోపూజ, గణపతి పూజ పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేకంగా దీక్షాధారణ, ఋత్వికరణ యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, పర్యగ్నికరణం, మంటప ఆవాహనం, పీఠపూజలు, జపాలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు

ట్యాగ్స్ :