సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో మట్టల ఆదివారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్స్ గ్రామంలో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ స్తోత్రాలు పటిస్తూ దేవుడుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య, ప్రశాంతి పాల్గొని దేవుని భక్తి పాటలు పాడారు.