తుంగతుర్తి: పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది: వేముల

77చూసినవారు
తుంగతుర్తి: పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది: వేముల
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ఆదివారం తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.

సంబంధిత పోస్ట్