తుంగతుర్తి: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు

50చూసినవారు
తుంగతుర్తి: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు
మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే అని బుధవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్