Jun 11, 2025, 09:06 IST/టాస్ గెలిచిన దక్షిణాఫ్రికాJun 11, 2025, 09:06 ISTవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. లండన్లోని లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.