తుంగతుర్తి: బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా సాయి కుమార్

73చూసినవారు
తుంగతుర్తి: బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా సాయి కుమార్
బీసీ విద్యార్థి సంఘం నియోజకవర్గ తుంగతుర్తి అధ్యక్షునిగా బొల్లెపల్లి సాయి కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు తెలిపారు. సోమవారం తుంగతుర్తిలో నూతనకల్ కు చెందిన బొల్లెపల్లి సాయి కుమార్ గౌడ్ ను బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్