తుంగతుర్తి: చట్టానికి లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది

61చూసినవారు
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. దీనిపై పూర్తిస్థాయి సమాచారం నాలుగు వారాల్లో సమర్పించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణం విషయంలో జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్