సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి (జ్యుడీషియల్) ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు జాతీయాలు పాదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సివిల్ జడ్జ్ గౌస్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనెపర్తి జ్ఞాన సుందర్, ఉపాధ్యక్షులు కార్యంగుల వెంకన్న లాయర్లు పాల్గొన్నారు.