తుంగతుర్తి: కురిసిన అకాల వర్షం.. తడిసిన ధాన్యం రాశులు

67చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఆదివారం ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాగల రెండు మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్