మరమ్మతులు చేపట్టి సాగునీరందిస్తాం..

64చూసినవారు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం పలివాడ వద్ద ఉన్న మూసీ నదిపై రెగ్యులేటర్ నీ పరిశీలించారు. శాలిగౌరారం ప్రాజెక్టుకు రెగ్యులేటరీ నుంచి కాలువ కాలువ ద్వారా నీటి సరఫరాతో వందల ఎకరాల భూమి సాగుగా మారనుట్లు తెలిపారు. గతంలో నిర్మించినటువంటి సెటర్లు శిథిలం కావడంతో సిఎం దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులు చేసి నీరు అందిస్తాను అని హామీ ఇచ్చారు. ఒక రైతుగా తనకు రైతుల సమస్యలు తెలుసు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్