భార్యపై అనుమానం.. దారుణంగా చంపిన భర్త

59చూసినవారు
భార్యపై అనుమానం.. దారుణంగా చంపిన భర్త
TG: భార్యపై అనుమానం పెట్టుకుని భర్త అతిదారుణంగా హత్య చేశాడు. HYD గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్‌ అహ్మద్‌, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాకీర్ ఆటో నడుపుతండగా.. నాజియా ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకుని కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. గాజు ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్