ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్‌

82చూసినవారు
ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్‌
ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇటీవల అమిత్ షాతో జేపీ నడ్డా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న్డడాను కలిశారు. నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్