భార్యపై అనుమానం.. నడి రోడ్డుపై కత్తితో పొడిచి హత్య!

51చూసినవారు
భార్యపై అనుమానం.. నడి రోడ్డుపై కత్తితో పొడిచి హత్య!
బెంగళూరు శివారులోని అనేకల్ తాలూకాలో దారుణ ఘటన జరిగింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. కుమారుడిని స్కూల్‌లో వదిలేందుకు వెళ్లిన భార్యను రోడ్డుపై 7-8 సార్లు పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రీగంగ (29), మోహన్ రాజు (32) కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్