త్వరలో స్విఫ్ట్ సీఎన్‌జీ వెర్షన్

74చూసినవారు
త్వరలో స్విఫ్ట్ సీఎన్‌జీ వెర్షన్
నాలుగో జనరేషన్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన స్విఫ్ట్ సీఎన్‌జీ మోడల్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. స్విఫ్ట్ మోడల్ ప్రారంభ ధర రూ.6.49 లక్షలుగా నిర్ణయించింది. సీఎన్‌జీ వెర్షన్ ధర మాత్రం రూ.90 వేలు అధికంగా ఉంటుందని అంచనా. పెట్రోల్ వెర్షన్ 25 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, సీఎన్‌జీ వెర్షన్ 32 కిలోమీటర్లు ఇస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్