తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. HYD- నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) 4 కేసుల్ని నిర్ధారించింది. మాదాపూర్ లో ఉంటున్న పశ్చిమబెంగాల్ కి చెందిన వ్యక్తికి, టోలీచౌకీకి చెందిన మరో వృద్ధుడికి, హైదర్ నగర్ కు చెందిన మహిళకు, జార్ఖండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తేల్చింది.