నిఫా వైర‌స్‌ లక్షణాలివే..

24చూసినవారు
నిఫా వైర‌స్‌ లక్షణాలివే..
నిఫా వైర‌స్‌ లక్షణాలు కొందరిలోనే కనిపిస్తున్నాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు.

సంబంధిత పోస్ట్