దూరదర్శన్‌లో టీ20 వరల్డ్ కప్ ప్రసారం

85చూసినవారు
దూరదర్శన్‌లో టీ20 వరల్డ్ కప్ ప్రసారం
క్రికెట్ ప్రేక్షకులకు ప్రసార భారతి గుడ్ న్యూస్ అందించింది. దూరదర్శన్‌లో ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో పాటు 2024లో పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ 2024 (జూలై 26-ఆగస్టు 11), పారిస్ పారాలింపిక్ గేమ్స్, ఇండియా వర్సెస్ జింబాబ్వే క్రికెట్ సిరీస్, ఫ్రెంచ్ ఓపెన్ 2024, వింబుల్డన్ 2024 మ్యాచ్‌లు సైతం ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్