జయలలిత ఆభరణాలను తీసుకెళ్లండి: బెంగుళూరు కోర్టు

598చూసినవారు
జయలలిత ఆభరణాలను తీసుకెళ్లండి: బెంగుళూరు కోర్టు
కర్ణాటకలోని బెంగళూరు కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించడం జరిగింది. దివంగత మాజీ సీఎం జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 6, 7 తేదీల్లో వాటిని అప్పగించునుంది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రా భరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండిని కోర్టు తెలంగాణ సర్కారుకు ఇవ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్