వెల్లుల్లిని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట

80చూసినవారు
వెల్లుల్లిని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట
వెల్లుల్లి పాయలను ఆహారంతో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. వెల్లుల్లిని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా ఇబ్బందులు కూడా ఉండవు. డయాబెటిస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. నిపుణుల ప్రకారం, రోజుకి 400 మిల్లీగ్రాముల వెల్లుల్లి తీసుకోవడం మంచిది.

సంబంధిత పోస్ట్