యాలుకులు తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటి రక్తప్రసరణ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు మరియు శ్వాసకోశ సమస్యల నుండి కూడా యాలుకులు ఉపశమనం కలిగిస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఏలకులు చాలా మేలు చేస్తాయి. కిడ్నీలోని మలినాలను తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏలకులు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.