అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష (వీడియో)

1094చూసినవారు
తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి (73)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో అతడికి మద్రాసు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మంత్రి భార్య పీ.విశాలాక్షికి రూ.50 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం ఆయన మంత్రి బాధ్యతలు చేపడుతుండటంతో 30 రోజులు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. కాగా, 2006-11 వరకు డీఎంకే నేతృత్వంలో పొన్ముడి మంత్రి ఉన్నప్పుడు రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు అతడిపై కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you