‘తండేల్' మూవీ పబ్లిక్ టాక్

68చూసినవారు
‘తండేల్' మూవీ పబ్లిక్ టాక్
'తండేల్ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. ఈ మూవీ షోలు USలో మొదలయ్యాయి. తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ చాాలా బాగుందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్