‘తండేల్' మూవీ రివ్యూ&రేటింగ్

76చూసినవారు
‘తండేల్' మూవీ రివ్యూ&రేటింగ్
హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే 'తండేల్' సినిమా కథ. నాగచైతన్య, సాయిపల్లవి నటనతో అదరగొట్టారు. వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.  బుజ్జితల్లి, హైలెస్సా సాంగ్స్ బాగున్నా ఒకే BGM రిపీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ‘శివ శివ’ పాటలో సాయి పల్లవి, చైతన్య పోటా పోటీగా డ్యాన్స్ చేశారు. ఫస్టాఫ్ స్లోగా సాగడం, జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. రేటింగ్: 2.75/3

సంబంధిత పోస్ట్